Thursday 12 October 2017

సంకటహర చతుర్థి_sankatahara chaturthi



సంకష్టహర గణపతి

గణేశుని వ్రతాలలో అత్యంత ప్రభావవంతమైనదీ, సర్వ సంకటాలను నివారించేదీ సంకష్టహర గణపతి వ్రతం. గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.

సంకటహర గణపతి :

సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూగణేశుని వ్రతాలలో అత్యంత ప్రభావవంతమైనదీ, సర్వ సంకటాలను నివారించేదీ సంకష్టహర గణపతి వ్రతం. గణేశ పురాణం ప్రకారం వినాయకుని ఉపాసన ప్రాథమికంగా రెండు విధాలు. అవి 1. వరద గణపతి పూజ 2. సంకష్టహర గణపతి పూజ. వీటిలో వరద గణపతి పూజ చాలావరకు అందరికీ తెలిసినదే, అది మనమందరమూ ప్రతీ సంవత్సరమూ చేసుకునే 'వినాయక చవితి'. అన్ని రకాల వరాలనూ మనకనుగ్రహించే ఈ వరద గణపతినే సిద్ధి గణపతి, వరసిద్ధి గణపతి అని కూడా పిలుస్తూ ఉంటారు.

సంకటహర గణపతి :

సంకటహర గణపతి సకల భయ నివారకుడు. కుజుడిచేత పూజింపబడిన కుజదోష నివారకుడిగా, యముడిచేత పూజింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ ఆదివారం మరియు మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాయి.

వ్రత కథ :

పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.

గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.జింపబడిన పాప నాశకుడిగా గణేశ పురాణం ఈతడిని కీర్తిస్తుంది. వరద గణపతి పూజకి శుక్ల చతుర్థి ముఖ్యమైనట్లుగా సంకష్టహర గణపతి పూజకి కృష్ణ చతుర్థి (బహుళ చవితి) ముఖ్యం. వాటిలొనూ మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. అవి సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాయి.

వ్రత కథ :

పుత్ర సంతానం లేని కృతవీర్యుని తపస్సు పితృలోకంలో ఉన్న అతని తండ్రిని కదిలించగా, అతడు బ్రహ్మదేవుని ప్రార్థించి తన పుత్రునికై ఈ వ్రతాన్ని పుస్తకరూపంలో పొందినట్లూ, దానిని స్వప్నంలో దర్శనమిచ్చి కృతవీర్యునికి ప్రసాదించినట్లూ గణేశ పురాణం తెలుపుతుంది. కృతవీర్యుడు దీనిని పాటించి గణేశానుగ్రహంతో కార్తవీర్యార్జునుని వంటి పుత్రుని పొందిన విషయం ఇంద్రుని వల్ల తెలుసుకున్న శూరసేనుడనే మహారాజు తానూ సంకష్టహర గణపతి వ్రతం ఆచరించి, తనతో పాటు తన రాజ్యంలోని ప్రజలనందరినీ వైనాయకలోకానికి తీసుకువెళ్ళగలిగినట్లూ వ్రత కథ.

గణేశ పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. వాటిలో పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్యాపాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజ దోష నివారణము, క్షయ వ్యాధి శమనము, బానిసత్వ విముక్తి, క్రోధోపశమనము, అకాల మృత్యు హరణము, కుష్ఠు వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోభీష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ఉన్నాయి. అయితే నేటికాలంలో వాటి అన్నింటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే గణేశ ఉపాసకులు సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతకదోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తున్నారు.

సత్సంగత్వం_ Satsangatvam




సత్సంగత్వం

మహానవమి నాడు సోదరసమానుడు మా గురువుగారికి చివరవరకు శుశ్రూష చేసిన అప్పల శ్రీనివాసశర్మతో జ్యోతిషమందలి భావవిషయమై చక్కని వివరణాత్మక చర్చ జరిగింది. ఈ సందర్భంలో మా అమ్మాయి క్లిక్ మనిపించిన దృశ్యములు మిత్రులతో పంచుకోవాలనిపించింది.

బ్రహ్మశ్రీ భట్టిప్రోలు తుకారం శర్మ గారు_ Brahmarsi Bhattiprolu Thukharam Sharma

    


    ఈ రోజు ప్రముఖ సంస్కృత ఆంగ్ల , తెలుగు పండితులు, సిద్ధాంత జ్యోతిష పండితులు, పంచాంగ కర్త, సన్మిత్రులు బ్రహ్మశ్రీ భట్టిప్రోలు తుకారం శర్మ గారు, మరొక పండితులు అప్పల శ్రీనివాస శర్మ మా ఇంటికి వచ్చారు. వారితో చక్కని సంభాషణ జరిగింది. ఆ సందర్భంలో వారితో తీయించుకున్న చిత్రాలు. వారికి క్యాలెండరు రిఫార్మ్ కమిటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.

Wednesday 11 October 2017

Press Media















 

































YoueTube



Astrology Basics in Telugu


Astrology Basics in Telugu




About_us_పరిచయం



పరిచయం
పేరు పుచ్చా శ్రీనివాసరావు

విద్యార్హతలు బి.కాం.పి జి డి పి యే ఎం.ఏ(జ్యోతిషం)

జ్యోతిష గురువు జ్యోతిష విజ్ఞాన భాస్కర,వాచస్పతి 
      మహమహోపాధ్యాయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత,
కీ.శే.మధుర కృష్ణమూర్తిశాస్త్రిగారు

వృత్తి జ్యోతిషం-రచయిత

రచన-వ్యాసాంగం *అస్ట్రలాజికల్ మాగజైన్,
*జ్యోతిషవిజ్ఞానపత్రిక
*ఋషిపీఠం,
*భవిష్యవాణి,
*జ్యోతిర్వాస్తువిజ్ఞానం
*శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎం.ఏ జ్యోతిషం పాఠ్యాంశ సహరచయిత


ముద్రించబడిన రచనలు సుమారు 70 (పుస్తకముల వివరములు అనుబంధంలో

 చిరునామ 23-4-20, కాకరపర్తివారివీధి,
సత్యనారాయణపురం
విజయవాడ-520 011
ఇంట 0866-2536081
బయట 89777 65444

         PutchSr@yahoo.com
         GautamAstrovision@gmail.com                                                             

ముద్రించబడిన ప్రథాన రచనలు
1. జాతకదీపిక రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి
2. నవరత్న కల్పతరువు రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి
3. జ్యోతిష పదార్ణవం రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి
4. భృగురాజకాండ రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి
5. జాతకతత్త్వము మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
6. హోరాసార మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
7. తాజకనీలకంఠీయం మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
8. మానసాగరి మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
9. లాల్ కితాబ్ మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
10.తాజకనీలకంఠీయం మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
11.40రోజులలో జ్యోతిషం నేర్చుకోండి మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
12.40రోజులల సంఖ్యాశాస్త్రం మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
13.40రోజులలో నకత్రఫలితములు మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
14.40రోజులలో వైద్యజ్యోతిషం మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
15.కలల ఫలితములు మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
16.పుట్టు మచ్చల ఫలితములు మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
17.పిల్లల పేర్లు (ఇంగ్లీషు) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
18.ప్రపంచంలో వింతజోస్యములు మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
19.ముహూర్తచింతామణి మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
20.షోడశవర్గు మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
21.రమలశాస్త్రం మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
22.ఆయుర్దాయ నిర్ణయం మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
23.శనిగ్రహదోషములు నివారణలు మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
24.మేషరాశి(లగ్న,రాశీఫలితములు) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
25.వృషభరాశి(లగ్న,రాశీఫలితములు) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
26.మిధునరాశి(లగ్న,రాశీఫలితములు) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
27.కర్కాటకరాశి(లగ్న,రాశీఫలితములు) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
28.సింహరాశి(లగ్న,రాశీఫలితములు) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
29.కన్యరాశి(లగ్న,రాశీఫలితములు) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
30.తులారాశి(లగ్న,రాశీఫలితములు) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
31.వృశ్చికరాశి(లగ్న,రాశీఫలితములు) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
32.ధనూరాశి(లగ్న,రాశీఫలితములు) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
33.మకరరాశి(లగ్న,రాశీఫలితములు) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
34.కుంభరాశి(లగ్న,రాశీఫలితములు) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
35.మీనరాశి(లగ్న,రాశీఫలితములు) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
36.రవి మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
37.చంద్ర మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
38.కుజ మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
39.బుధ మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
40.గురు మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
41.శుక్ర మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
42.శని మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
43.రాహు-కేతువులు మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
44.పాశ్చాత్య గ్రహములు మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
45. కుక్కుట శాస్త్రము మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
బి.వి.రామన్ అనువాదములు
46.జాతకం పరిశీలించడం ఎలా మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
47.300ముఖ్య యోగములు మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
48.భారతీయ ఫలితజ్యోతిషం మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
49.జ్యోతిశ్శాస్త్రములో సందేహాలు మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
50.భావార్ధ రత్నాకరము మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
51.విశిష్ఠ జాతకములు మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
52.భారతీయ జ్యోతిష సర్వస్వము మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
53.ముహూర్తము మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
54.జ్యోతిశ్శాస్త్రములో వాతవరణ భూకంపాలు మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
55.పురోగామి జాతకం మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
56.కాలచక్రదశ మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి

నూతన ప్రచురణలు
57.భారతీయ గణిత(జ్యోతిష)శాస్త్ర చరిత్ర 2భాగములు వేదభారతి ప్రచురణలు, హైదరాబాదు
58.కేలండర్ రిఫార్మ్ కమిటి రిపోర్ట్ మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
ఇతర రచనలు
59.యోగం ఆరోగ్యం రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి
60.ఏ.పి.టూరిస్ట్ గైడ్ రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి
61.రోహిణి పెద్దబాలశిక రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి
62.దేముళ్ళు డాట్ కామ్ మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
63.సంకష్ట చతుర్ధివ్రతం మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
రాబోవు రచనలు
64.వృత్తి-ఉద్యోగము మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి (శ్రీపాలపర్తి శ్రీకాంత్ గారితో)
65.ఖగోళశాస్త్రము మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
66.అదృష్టస్థానములు(అరేబియన్) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి
67.ప్రేమ-పెళ్ళి-సంసారం(7వభావం) మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి